వాడుకరి చర్చ:B.K.Viswanadh

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

విశ్వనాధ్.బి.కె.గారూ మీ అభినందనలకు,మీరిచ్చిన పతకానికి కృతజ్ఞతలు. T.sujatha 09:45, 13 నవంబర్ 2007 (UTC)

విశ్వనాధ్.బి.కె.గారూ అనువాదాలలో ఆంగ్లపదాలను అన్ని స్మాల్ వాడ్స్ వ్రాసి లింకులు ఇచ్చినట్లైతే బ్రౌన్ ఆంగ్ల నిఘంటువుకి వెళ్ళడము సులువౌతుంది. T.sujatha 08:30, 22 నవంబర్ 2007 (UTC)

తప్పకుండా చేస్తాను. మళ్ళీ నా మార్పులన్నీ మెల్లగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలనుకొన్నాను. నాకు విక్షనరీ ఇంకా పట్టుపడలేదు. ఏవైనా లోపాలుంటుంటే చెప్తుండండి. కృతజ్ఞతలు...విశ్వనాధ్ 11:48, 22 నవంబర్ 2007 (UTC)

  • విశ్వనాధ్.బి.కె గారూ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నా చర్చా పేజీలో వ్రాయండి అప్పుడే మీసందేశము త్వరగా నాకు చేరుతుంది.అలాగే ఏవైనా సహాయముకావాలన్నా,సందేహాలున్నా నన్ను అడగండి.విక్షనరీ పట్టుబడటము మీలాంటి వారికి కష్టమైన పని కాదు.
  • --59.92.9.234 05:32, 22 డిసెంబర్ 2007 (UTC)