వాడుకరి:Rajasekhar1962
స్వరూపం
మంగలి అనునది కులము కాదు, మంగలి అనునది వృత్తికి సంబందించిన పదము మాత్రమె., మంగల అనునది ఒక శుభప్రదమయిన, తొలి అను అర్తాలు వస్తాయి. మంగల మంగలకరము, శుభకరము, ఎటువంటి శుభకార్యములయందు అయినను, పెళ్ళి లాంటి శుభకార్యములకు కూడను మంగలకరమయిన మంగల వాయిద్యములు లెకుండ జరగవు.
పక్క పెర్లు : పనిలెని మంగలి పిల్లి తల కొరిగెను కాదు, పని లెని మంగలి పిలిచి తల కొరిగెను, అన్నటువంటి ఒక మంచి, ఉన్నతమైన వాక్యమును అగ్రవర్ణస్తులైన వారు కుంచిత మనస్తత్వముతొ అపహాస్యము చెసినారు.