వాడుకరి:Simhadrirao badiganti

విక్షనరీ నుండి

నా పేరు సింహాద్రిరావు బడిగంటి. నేను కాలేజ్ లైబ్రేరియన్ గా పని చేసి రిటైర్ అయినాను. ఈ మధ్యనే తెలుగు వికీ లో మాఊరు యలమంచిలి గురించి కొంత వ్రాసాను.