వాడుకరి చర్చ:శశికాంత్
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: శశికాంత్
- శశికాంత్ గారూ మీ సభ్య పేజీలో చొరవతీసుకుని నూతన పద సృష్టి అనే మూసను ఉంచాను. మీరు దాని ద్వారా నోతన పదాలను సృష్టించి అవసరమైన మార్పులు చేపట్టండి.--T.sujatha 08:49, 6 సెప్టెంబరు 2010 (UTC)
- ధన్యవాదాలు, తప్పకుండా ఉపగిస్తాను. --శశికాంత్ 16:39, 6 సెప్టెంబరు 2010 (UTC)
- శశికాంత్ గారూ చాలా కొత్తపదాలు చేరుస్తున్నారు. పదాలు సరికొత్తగా ఉన్నాయి. మీరు సృష్టించిన పదానికి వివరణలు కూడా ఇస్తే బాగుంటుంది. లేదంటే పేజీ చూసిన వారికి నిరాశ కలుతుంది.--T.sujatha 15:47, 3 నవంబరు 2010 (UTC)
- తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ కొత్త పదాలన్నీ ఈనాడు వార్తా పత్రిక లో APPSC పరీక్షల కోసం ఇచ్చిన బయాలజీ ప్రశ్నలు నుండి తీసుకున్నవి. ఎవరైనా తెలుగు మీడియం వారు ఉంటే ఈ పని సులువు. నా వంతు కృషి చేస్తాను. --శశికాంత్ 00:12, 4 నవంబరు 2010 (UTC)