వాతాదిన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాత, పిత్త, శ్లేష్మములవలె. వాతపిత్తశ్లేష్మములు పరస్పరవిరుద్ధము లయ్యు సమానముగ కలిసియుండి శరీరమును రక్షించుచుండును. దేనిలో హెచ్చుతగ్గులు కలిగినను శరీరమునకు భంగము కలుగుట తప్పదు. అని భావము. (సజ్జను లెన్నడు నెట్టి హానియు గలుగనీక పరులశ్రేయస్సునకే పాటుపడుచుందురు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]