వాము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముఽక్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విశేష్యము
1. ఓమము. 2. బంధుత్వము. 3. [వ్యవసాయశాస్త్రము] ఇది తరచు ఓషధిగను అరుదుగా తాలింపుద్రవ్యముగను ఉపయోగపడుచుండును. వాము (Omum) Umbelliferae అను కుటుంబమునకు చెందిన Carum copiticum అను మొక్క యొక్క పండ్లు. (ఈ మొక్కను Bishop's weed అందురు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు