వాఱు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉడుగు, వడియు.....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • బూరిభుజుం డర్జునుఁ డతి, శూరుఁడు దన యస్త్రవిద్యఁ జూపఁగ రంగ, ప్రారంభుఁడైన నతనిన్‌, వారక వర్ణించు జనరవంబిది యధిపా
  • దారాపేక్షం గష్ట, ప్రారంభముఁ బూని యిహమునందుఁ బరమునన్‌, వారని సంక్లేశంబులఁ, గూరు నరుఁడు దానిఁ జేరగొనకొండ్రె బుధుల్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వాఱు&oldid=913370" నుండి వెలికితీశారు