వాలుకాన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"యథా ప్రయాన్తి సంయాన్తి స్రోతోవేగేన వాలుకాః సంయుజ్యన్తే వియుజ్యన్తే తథా కాలేన దేహినః" (భాగవ. స్కం.6. అ. 15. శ్లో.3.) ["యే పూర్వజన్మని పిత్రాదిరూపేణ సంయుక్తా ఆసంస్తఏవ మరణేన వియుక్తాః సన్తో వర్తమానజన్మని కదాచి త్తస్యైవాన్యస్యవా పుత్త్రాదయో భవన్తి, తే జన్మాన్తరే తస్యైవాన్యస్యవా కలత్రాదయః శత్రుమిత్రాదయోవా, భవన్త్యతో నాయం నియమ ఇతి భావః|| తమేవాభిప్రాయం ప్రకటయతి యథేతి- స్రోతసః ప్రవాహస్య వేగేన యథా వాలుకాః ప్రయాన్తి ప్రయుజ్యన్తే సంయాన్తి సంయుజ్యన్తే తథా కాలవేగేన దేహినో జీవాఅపి||" (ప్రవాహవేగమున నిసుక యొకచో గూడి మఱల మఱల విడిపోవుచుండునటులే కాలవేగమున దేహధారు లొకచో గూడి యెవరిత్రోవన వారు విడిపోవుచుందురు.)]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]