Jump to content

వింశతి-ద్రవ్యములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము (బహువచనము)

వ్యుత్పత్తి

ఇరువది విధములైన ద్రవ్యములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇరువది విధములైన ద్రవ్యములు అవి.......1. పరమాత్మ, 2. లక్ష్మి, 3. జీవుడు, 4. అవ్యాకృతాకాశము, 5. ప్రకృతి, 6. గుణత్రయము, 7. మహత్త్త్వము, 8. అహంకారతత్త్వము, 9. బుద్ధి, 10. మనస్సు, 11. ఇంద్రియములు, 12. మాత్ర, 13. భూతము, 14. బ్రహ్మాండము, 15. అవిద్య, 16. వర్ణము, 17. అంధకారము, 18. వాసన, 19. కాలము, 20. ప్రతిబింబము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]