వికల్పముచేయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పనిచెఱచు, విరుద్ధముగా చేయు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వికల్పము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"...అక్కట పదివేల కమ్మక వికల్పము చేసితి వింతనుండి మిక్కుటముగ నమ్ము కొమ్మనుచుఁ గ్రొత్త ఫణామణియిచ్చె వానికిన్‌." [సిం.ద్వా.-1-262]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]