విక్రీతగవీ రక్షణమ్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అమ్మివేసిన ఆవును మఱల తానే పోషించుట. తన ఆవునొకరి కమ్మివైచిన పిమ్మట కొనినవాడు క్రయధనమంతయు నీయనియెడల విక్రేత ఆఆవును వారికి స్వాధీనము చేయక తన దొడ్డియందే యుంచి మామూలుగ తన ఆవుమాదిరిగనే పెంచుకొనుచున్నను అది వివాదస్థానమగును. ఎందువలననన అది అమ్మివేయబడిన ఆవు అని పేరు పొందును. వాఁడు డబ్బు యిచ్చెనా? లేదా? అని విచారించువా రుండరు. నీవు అమ్మితివా? లేదా? అనియే ప్రశ్నింతురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు