Jump to content

విక్షనరీ:అనువాదకులకు వనరులు

విక్షనరీ నుండి

ఈ పేజీలో ఔత్సాహిక అనువాదకులకు ఉపయోగపడే వివిధ వనరులు, సూచనలు పొందుపరచబడతాయి.

అడ్డదారి:
WP:TLR
  • మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు.
  • అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భము కూడా అనువాదానికి ముఖ్యము.
  • ఇలా సందర్భానుచిత అర్ధాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.
  • అనువాదములో వీలైనంత వరకు మూలములోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి.

అనువదించవలసిన పదముల సహాయం

[<small>మార్చు</small>]

చూడండి నిఘంటువు, విక్షనరీ మరియు విక్షనరీ లో వెతకండి. కోరిన పదాలు లో కొత్తపదాల సహాయానికై చేర్చండి