Jump to content

విక్షనరీ:Bots

విక్షనరీ నుండి
అడ్డదారి:
WP:BOT

బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వీక్షనరీలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టం కాబట్టి.

అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృస్టించటానికి, ఇతరులు సృస్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానుకి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.

బాట్ హోదా ఎందుకు పొందాలి?[<small>మార్చు</small>]

బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్దతిలో ఉంటాయని బావిస్తారు కాబట్టి అవి ఇటీవలి మార్పులు పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.

వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన సభ్యుడు(బాట్) తాను చేసిన మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగాతా అన్ని చోట్ల(వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవారో దుస్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు.

బాట్ హోదా ఎలా పొందాలి?[<small>మార్చు</small>]

 1. మొదటగా మీ బాట్‌కు ఒక సభ్యపేజీని తయారు చేయండి. అందులో ఈ క్రింది వివరములు ఉంచండి.
  • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
  • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
  • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
  • ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
 2. ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వీక్షనరీలో బాగా అనుభవం ఉన్న సభ్యుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
  • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
  • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
  • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
  • తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వీక్షనరీకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
 3. పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని ఆమోదం కోసం ఇక్కడ ఉంచి, తరువాత సభ్యుల అంగీకారం కోసం నిరీక్షించండి.

అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాట్ కొంత సమయం నడిపి పరీక్షించంది. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సరిగ్గానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు(బ్యూరోక్రాట్) మాత్రమే "బాట్ హోదా" కల్పించగలరు.

ఇవి కూడా చూడండి[<small>మార్చు</small>]

User:Interwicket[<small>మార్చు</small>]

Bot flag request (I don't know if this is the right place; the text above is very pretty, but I can't read it!)

Bot is written to use the Mediawiki API, which is much more effective than the wikipedia pybot framework; it does use the framework module for language links, to stay up with changes in wikt policies (that are included there, some are not!).

Its primary function is to keep all the en.wikt links up to date, here it will be adding reciprocal links to the en.wikt when a link is added there; it is generally a good idea to keep these symmetrical. This is part of a project to develop interwiki code specifically for the wiktionaries. It also adds any other valid links it has found and removes any known to be invalid.

For more information, please see en:User:Interwicket and subpages.

It has done a number of tests here, Robert Ullmann 13:56, 16 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Due to absence of objects from the local community, this bot is now flagged on this wiki. --Meno25 13:51, 19 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

GedawyBot[<small>మార్చు</small>]

Thanks in advance.--محمد الجداوي 15:57, 27 అక్టోబరు 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Done. Bennylin 11:17, 3 నవంబరు 2011 (UTC)[ప్రత్యుత్తరం]

YS-Bot[<small>మార్చు</small>]

 • Botmaster: de:User:Yoursmile
 • Bot's name: User:YS-Bot
 • List of bot flags on other Wiktionaries: list
 • Purpose: interwiki
 • Technical details: pywikipediabot, latest versions

If you need some test edits, just tell me. Best regards --Yoursmile (చర్చ) 12:17, 21 ఆగష్టు 2012 (UTC)

HydrizBot[<small>మార్చు</small>]

 • Botmaster: Hydriz
 • Bot's name: User:HydrizBot
 • List of bot flags on other Wiktionaries: full list
 • Purpose: interwiki
 • Technical details: pywikipediabot, latest versions

Regards. --Hydriz (చర్చ) 07:46, 13 సెప్టెంబరు 2012 (UTC)[ప్రత్యుత్తరం]

UT-interwiki-Bot[<small>మార్చు</small>]

Please let me know, if you need some test edits. Greetings from Austria. --Udo T. (చర్చ) 19:17, 15 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]