విక్షనరీ చర్చ:సముదాయ పందిరి నమూనా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

సముదాయ పందిరిని కాస్త తేలిగ్గా, మరింత ఉపయోగకరంగా చెయ్యాలనేది నా ఉద్దేశ్యం. ఏ విషయాలుండాలో రాసాను కానీ అమరిక ఎలా ఉండాలో రాయలేదు. మీదుమిక్కిలి ఇది పూర్తి జాబితా కాదు కూడా! సభ్యుల మార్పుచేర్పులకు ఆహ్వానం. __చదువరి 18:15, 2 April 2006 (UTC)


ప్రశ్నలు ఇలా కొంచెము బొద్దుగా ఉంటే బాగుంటుంది
  • అసలీ విక్షనరీ ఏంటి?
--వైఙాసత్య 06:20, 10 April 2006 (UTC)
ఈ పేజీలోని అంశాలని నిదానంగా సంబంధిత పేజీలకు బదిలీ చేస్తున్నాను. కొంత భాగాన్ని ఇప్పటికే Help:ప్రాథమికాంశాలుకు తరలించాను. మీరు చెప్పిన మార్పును అ పేజీలో చేసాను. పోతే, సముదాయ పందిరి పేజీలో కేవలం ఈ పేజీకి లింకునే పెడదామని నా ఉద్దేశ్యం. మీరేమంటారు? __చదువరి 06:58, 10 April 2006 (UTC)
కేవలం ఈ పేజీకి లింకునే పెడదాmu అంటే? అన్ని ప్రశ్నలకు లింకులు ఇచ్చి వాటినుండి హెల్ప్:ప్రాథమికాంశాలు పేజిలో జవాబులకు లింకులు పెడదామనా? లేకుంటే సముదాయ పందిరిలోని విషయమంతా ఎత్తేసి కేవలము ప్రాథమికాంశాలు ఒక్క పేజీ లింకునే పెడదామనా? --వైఙాసత్య 07:39, 10 April 2006 (UTC)
రెండోదే! ప్రశ్నలు కూడా లేకుండా ప్రాథమికాంశాలు కావాలంటే ఇక్కడ చూడండి అని లింకిస్తాము. మీరేమంటారు? __చదువరి 08:01, 10 April 2006 (UTC)