విగ్రహపుష్టి నైవేద్యనష్టి
Appearance
గంభీరంగా విగ్రహం వలే ఉండి పని తనం లేకుండా ఉండేవారికి ఉపయోగించే సామెత. విగ్రహం ఉంది కాని ఆ విగ్రహాన్ని రొజు నైవేద్యం పెట్టి సేవించడం వల్ల ఉపయోగం లేదు. నైవేద్యం మాత్రం నష్టం.