విచలనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఋజుమార్గము తప్పి చరించుట (నడచుట.) కాంతికిరణము గాలిలో నుండి ఏదేని స్ఫటికమును ప్రవేశించినపుడు దాని మార్గము వంపు అగును. దానికి 'విచలనము' అని పేరు
  2. [గణితశాస్త్రము] ఒక సిద్ధరాశినుండి దూరముగా పోవుట (Deviation).

గర్వము/అసము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విచలనము&oldid=844057" నుండి వెలికితీశారు