Jump to content

విటతనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జారత్వము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"యీ లీల శ్రీ వేంకటేశయిందరమాపెవారమే, వేలసంఖ్యల సతుల విటతనమబ్బెను." [తాళ్ల-7(13)-82]
"చెలి నిన్ను బుజ్జగించి చెనకి నవ్వఁగాఁగా, యిలపై నీ విటతన మెన్నికకెక్కె." [తాళ్ల-9(15)-167]
"కటకటా కాటికిఁగాళ్లు సాచియును విట తనంబుల జాడ విడువడే బిడుగు కొండంగి వీనినెక్కు మతల దఱుగ ముండగోష్ఠికి ముక్కు మొగమేడఁదననకు." [హరి.-2-105]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=విటతనము&oldid=844284" నుండి వెలికితీశారు