విడిమట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాసస్థానము;
కాపురము;
విడిది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. వాసస్థానము; "ఎ, గీ. జన్నములతిండి విడిమట్టు చలువగట్టు." య. ౨, ఆ.
2. కాఁపురము; "సీ. విప్రాలయమునందు విడిమట్టుగానుండువాని మంటలలోన వైవలేదు." రుక్మాం. ౨, ఆ.
3. విడిది. "వ. తుహినాచలేంద్రుండు తనకు నియమించిన విడిమట్టు ప్రవేశించియుండె." వీర. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]