Jump to content

వితాకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. నిశ్చేష్టత;/ 2. పారవశ్యము;
నానార్థాలు

పరాకు;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
1. నిశ్చేష్టత;
2. పారవశ్యము; "చ. గడె తడవాతడొక్కపనిగాఁ జని యింటికి రాకయుండినన్‌, దడబడు మీఁదెఱుంగదు వితాకున నుండును జిన్నవోవు." శశాం. ౨, ఆ.
3. పరాకు; "సీ. ఈవితాకున మేతయిడనైతిఁగా బ్రోది గొరవంకకనుచు దానరిగె నొకతె." య. ౫, ఆ.

విణ.

1. నిశ్చేష్టితుడు, నిశ్చేష్టితురాలు; "సొరుగును సొమ్మసిల్లు మదిజొక్కుఁ వితాకవు." ఇలా. ౩, ఆ.
2. పరవశుడు. "క. కనుబ్రామి చొక్కుజల్లిన, యనువున నందఱు వితాకులై యుండంగన్‌." విజ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వితాకు&oldid=844496" నుండి వెలికితీశారు