Jump to content

విదేశము

విక్షనరీ నుండి

విదేశము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

విదేశము అంటే మాతృదేశము కాని దేశము.

నానార్థాలు
  1. పరదేశము
  2. అన్యదేశము
సంబంధిత పదాలు
  1. విదేశీవ్యవహారాలమంత్రి.
  2. విదేశీపర్యటన.
  3. విదేశీపౌరుడు.
  4. విదేశీయుడు.
  5. విదేశీయురాలు.
  6. విదేశీవస్తువులు.
  7. విదేశీయాత్ర.
వ్యతిరేక పదాలు
  1. స్వదేశము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
  • foreign country
"https://te.wiktionary.org/w/index.php?title=విదేశము&oldid=844572" నుండి వెలికితీశారు