విరక్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./ విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దేనిపైనా ఆసక్తి లేక పోవడము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వేమన పద్యంలో పద ప్రయోగము తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి కేడ ముక్తి వరలెడి చెప్పడీ విశ్వదాభిరామ వినుర వేమ!