విరహపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విరహమును పొందు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

విరహము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "గరిమ విరహపడగన్నులు మూసెఁగాని నిరతి నీవు వచ్చేవని తలుపే మూయదు." [తాళ్ల-9(15)-110]
  2. "అని యిట్లు విరహపడుచున్న రుక్మిణి చెంతకు స్వామి వచ్చెనట." [పారి. (యక్ష. 5) 283పు.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విరహపడు&oldid=845536" నుండి వెలికితీశారు