విలోకించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కనుగొను/ కాంచు/ చూడు...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 .
- సం.స.క్రి.1. చూచు. 2. ఆలోచించు..... క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
- వి. విలోకనం, విలోచనం = చూపు, దృష్టి..... పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు