వివాదము
స్వరూపం
వివాదము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వివాదము == వివాదములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తగవు. (ఇది పదునెనిమిది విధములు గలది. - అప్పుపుచ్చుకొనుట, కొమ్ముదాఁచుట, ఒకరి సొమ్మును తాను అమ్ముట, ఉమ్మడిబేరము, ఇచ్చిన దాని మరలించుట, జీతమియ్యమి, ఒప్పుకొని మరలఁబడుట, క్రయవిక్రయములుచేసి తిరుగఁబడుట, స్వామిభృత్యన్యాయము, సీమానిర్ణయము, దండవాక్పారుష్యములు, దొంగతనము, బందిపోటులోనగు సాహసము, స్త్రీసంగ్రహణము, భార్యాభర్తృక్రమము, దాయభాగము, ద్యూతము, ప్రాణిద్యూతము.)
- వ్యాజ్యము
- తగవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారిద్దరి మధ్య భూవివాదము ముదిరి పాకాన పడింది.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|