విషకుంభం పయోముఖమ్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]-మూతి దగ్గఱ చుట్టు మాత్రము పాలచే పూయబడి ఉన్న విషపుకుండ. పైకి మంచిగా కనబడుట; లోపలమాత్రము విషము. "పరోక్షే కార్యహన్తారం ప్రత్యక్షే ప్రియవాదినమ్, వర్జయే త్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్"
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు