విషజీవాంశము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
విషం వలె శరీరంలో రోగము కలిగించే ఈ అంశములు జీవకణాలలో ఉత్పత్తి అవుతాయి కాని, వీటికి జీవం ఉండదు. ఇవి జీవాంశములే (భాగములే).

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విషజీవాంశములు జీవులు కావు.ఇతర జీవుల జీవకణాలలో ప్రవేశించి ఆ కణాలలో వృద్ధిపొందుతాయి. న్యూక్లియక్ ఆమ్లములతో నిర్మితమవుతాయి.సంస్కృతంలో 'విష', లాటిన్ లో ' విష్కమ్ ', వైరస్. ఇవి జీవకణాలలో వృద్ధిచెందే జీవం లేని అంశాలు. శరీరానికి విషం వలె అనారోగ్యము కలిగిస్తాయి. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరుగవు.వీటంతట ఇవి మనజాలవు.వీటంతట ఇవి ప్రత్యుత్పత్తి చెందలేవు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

==పద ప్రయోగాలు== ఆటాలమ్మ, రేబీస్, కోవిడ్ వంటి వ్యాధులు విషజీవాంశాల వలన కలుగుతాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

==మూలాలు, వనరులు== [1]