విసుమానము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆశ్చర్యము. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆశ్చర్యము. "క. అసమానదీప్తితో న, వ్వసుధాధరమపుడు జాళువాకుందనపుం, బసిఁడి పెనురాశి యగుచున్, విసుమానమొనర్చె సిద్ధవిభునకు మిగులన్." (చూ. పైపద్యము.) పర. ౧. ఆ.
- "సీ. వివరించి చూడంగ విసుమానములు గాక గోత్రారి వెఱచునే కుధరములకు." సం. "కియంతో వ్యాకులాశ్శైలా అహోదావాగ్నినాపియే." కాశీ. ౨,
విణ. ఆశ్చర్యకరమైనది. "క. విసమానమతని తేజో, రసపూరమునెగసె బ్రహ్మరంధ్రము మోవన్." కాశీ. ౪, ఆ.