Jump to content

వీణ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
వీణను మీటుతున్న స్త్రీ విద్వాంసురాలు
.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
నానార్థాలు
  • సంగీతపు దేవి వీణ
  • రుద్ర వీణ
  • విచిత్ర వీణ
  • సరస్వతీ వీణ
  • వీణె
  • విపంచి.
సంబంధిత పదాలు
  • అనుమందరం,
  • మందరం,
  • మందర పంచకం,
  • షడ్జమం
  • బొబ్బిలి వీణ
  • తంజావూరు వీణ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము.
  • వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
  • ఒక పాటలో పదప్రయోగము: మధిలో వీణలు మ్రోగె........."
  • వీణ మీటుతున్నారు, పరికిస్తున్నారు, వాయిస్తున్నారు - పర్యాయ పద ప్రయోగాలు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Damaru matter in telugu

"https://te.wiktionary.org/w/index.php?title=వీణ&oldid=965233" నుండి వెలికితీశారు