Jump to content

వీరసన్యాసి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. యుద్ధమునకు వెడలునపుడు సన్యాసి సర్వసంగపరిత్యాగము చేసినట్లుగా భార్యతోనున్న సంసారమును విసర్జించు వీరుఁడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"వఱడియల్‌ వెలువడు వీరభటావళి తోన వీరసన్యాసులున్‌ వెడలిరుగ్ర...." [కు.సం.-11-51]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]