Jump to content

వృకబంధనన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. కొంగలను బట్టుకునే యత్నమటులు. కొంగలను పట్టుకొను టెట్లు? అని అడుగబడి చతురుఁ డొకడు- "కొంగ నెత్తిన పేరిన నేయి పెట్టి యుంచవలెను. ఎండ కాసి యిది కరగి దానికళ్ళలోనికి పోవును. అపుడది కళ్ళు కనబడక కంగారుపడును. ఆసమయమున దానిని సుళువుగ పట్టుకొనవచ్చును" అని చెప్పెనట. 2. అవసరమవు నంశము తేల్చకయె తరువాతి యసంబద్ధాంశము నూరక శాఖాచంక్రమణము చేయుట. "దోమను చంపు టెట్లు అనిన దోమనుపట్టి దానినోటిలో గంధకధృతి యించుక పోసిన నది సులభముగ జచ్చును" అని చెప్పినట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]