వృక్షప్రవృత్తిన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెట్లు పెరిగి విస్తరించినట్లు. ఎట్టిప్రయత్నమును, ఎవరితోడ్పాటును లేకయే వృక్షములు బాగుగ పెరిగి విస్తరించును. అప్రయత్నముగ లాభప్రాప్తి కలుగునపు డిన్యాయము వాడబడును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు