వృక్షమూలనిషించనన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. చెట్టుమొదటలో నీరు పోసినట్లు. చెట్టుమొదట పోయబడిన నీటిని వేళ్ళు బోదెకు, ఆకులకు, కొమ్మలకు పంపును. తద్ద్వారా చెట్టు పెరిగి ఫలించును. పరమేశ్వరబుద్ధితో భూతతృప్తిగావించిన స్వరభూతాంతరాత్మయవు పరమాత్మ ప్రసన్ను డవును. తద్ద్వారా పునరావృత్తిరహితమైన అపవర్గప్రాప్తి కలుగును. 2. కడుపునిండ భుజించిన నవయవము లన్నియు పరిపుష్టినొంది శరీరము పెరుగునట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు