వృద్ధి మిష్టవతో మూల మపి తే నష్టమ్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అభివృద్ధి నపేక్షించు నీకు మొదలే నాశనమైనది. భక్ష్యము లున్న వను నాశతో పాములబుట్టకు రంధ్రము వేసి దూరిన ఎలుకకు భక్ష్యములు దొఱుకకపోగా లోపల నున్న పామువలన మరణము సంభవించునట్లు. "చర్మతంతౌ మహిషీం హన్తి" అన్నట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు