వృశ్చికవిదూషకన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హాస్యగానికి తేలుకుట్టినచో వాఁడు బాధపడుచున్నను అదియును హాస్యమే యనుకొందురు. ఈదుదు నని నీటిలో దిగి ఈదలేక మునుగుచు, తేలుచు, చావ సంసిద్ధ మగుచున్నను వానిం జూచి గట్టుననున్న వారు యీత అనుకొనునట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు