వెంగలివిత్తు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. ద్వయము (వైకృతమును దేశ్యమును మిశ్రమైన పదము)
- విణ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మూఢాగ్రేసరుడు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. వెంగలివిత్తయి తిరుగక, యంగజలీలలను ముక్తినాశించు నతం, డంగనలతోడ విడువని, సంగతములు వదలవలయు జలజాతముఖీ." (అంగజలీలలను వెంగలివిత్తయి తిరుగక అని యన్వయము.) భాగ. ౯, స్కం.