వెన్నుధమని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వెన్నుపూసలలో పయనించు ధమని
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెన్నుధమనులు మెడలో ఉన్న వెన్నుపూసల భుజములలో ఉన్న రంధ్రముల ద్వారా మీదకు పయనించి పుఱ్ఱె పెద్దరంధ్రము ద్వారా పుఱ్ఱెలోనికి ప్రవేశిస్తాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కశేరుకధమని మరో పర్యాయపదము.
- వ్యతిరేక పదాలు