Jump to content

వెన్నెలకుప్పలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెన్నెకుప్పలు ఇదొక చిన్నపిల్లల ఆట. వివరణ: పల్లెల్లో .... చిన్నపిల్లలు .. రెండు జట్లుగా విడిపోయి....ఒక జట్టువారిని కళ్ళుమూసి మిగిలిన వారు.... వీదులలో.... గోడలమాటున, సందుల్లో మట్టికుప్పలు పెడతారు. కళ్ళు తెరిచిన అవతిలి జట్టు వారు (లేదా ఒక్క పిల్లవాడు) వారు పెట్టిన మట్టి కుప్పలు కనిపెట్టి నిర్నీత సమయంలో వాటిని చెరిపేయాలి. అలా చెరిపేయక మిగిలిన కుప్పలను లెక్కగట్టి వాటిని తమ ఖాతాలో వేసుకుంటారు అవతలి జట్టు వారు. ఇలా సాగు తుంది ఆ ఆట.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]