Jump to content

వెరవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. ఉపాయము; (చూ. బెట్టిదము విణ. రెండవయర్థము.)
2. జీవనోపాయము;/ విధము./
నానార్థాలు

యుక్తము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"క. కరిసనమును బేహారము, నరసి పసులఁగూర్చుటయును ననఁగా వృత్తుల్‌, నరులకు నిందెవ్వనికే, వెరవుచితంబదియ వాని వేల్పైయుండున్‌." హరి. పూ. ౭, ఆ.
విధము. "క. సిరిరా మోకాలొడ్డిన, కరణిని బైకొనుచు నేనె కదియఁగ నను నీ, వెరవున విడనాడుచునొక, తిరిపపుఁజెలిపట్టిఁ జేరఁదివిరెదవేమీ." య. ౨, ఆ.

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వెరవు&oldid=847669" నుండి వెలికితీశారు