వెల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెల అంటే వస్తువుకి సమానమైన ధనరూపంలో మూల్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఈ పుస్తకము వెల ఎంత? ఒక పద్యంలో పద ప్రయోగము: ............. తలకడిగిన నాటి నిద్ర వెల యింతని చెప్పరాదు , విశ్వదాభి రామ వినుర వేమా'