వెలగ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెలగ పండు, వెలగ చెట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము; సిరి తా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము బంగిన్, సిరి తా పోయిన పోవును కరి మింగిన వెలగ పండు కరిణిని సుమతీ