వెల్లువగట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అ.క్రి .(వెల్లువ + కట్టు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ప్రవహించు; / 2. మడుగుకట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చ. వికచసరోజమధ్యమున వెల్లువగట్టు మరందబృందమున్." భాను. ౨, ఆ.