వేట
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో: కోట లోని చినవాడ....... వేటకు వచ్చావా... వేట కు వచ్చావా..... జింక పిల్ల కోసమే..... ఇంక దేని కోసమో.....
- వేఁటమాంసం బష్టమాసంబులు
- "వ. వేఁటమాంసం బష్టమాసంబులు, దుప్పిమాంసంబు నవమాసంబులు, గురుపోతుమాంసంబు దశమాసంబులు, తగరుమాంసం బేకాదశమాసంబులు, గోవుపాలును బాయసంబును బండ్రెండుమాసంబులు పితృదేవతలకుఁ దృప్తి యొనరించు." మార్క. ౩, ఆ.
3. పొట్టేలు. "క. ఏటికి నీ రాచఱికము, బోటులు మొఱవెట్టఁ బశువు బోరనియఱవన్, వేఁటలనీడ్చెడు దొంగల, గీటడఁపవు వెడలి శవము క్రియనుండెదిదే." భాగ. ౯, స్కం.