Jump to content

వేణ్యాకాశన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

త్రివేణీసంగముమున శుక్ల, కృష్ణ, లోహిత వర్ణములుగల గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసి ఆజలమున చక్కని ఒకక్రొత్తరంగు ఏర్పడును. త్రివర్ణములును, త్రిగుణములును గల త్రిమూర్తు లొకే స్వరూపముగనై సచ్చిదానందమయుఁడును, జ్యోతిస్స్వరూపుడును, స్వయంప్రకాశుడు నగు విరాట్పురుషుఁడు వెలుగొందును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]