వేతసన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రబ్బలిచెట్టు యేటియొడ్డున నీటి నానుకొనియుండి, కెరటము వచ్చినపుడు వంగుచు, కెరటము పోయినవెంటనే లేచుచు నుండును. మతిమంతుఁడు దుష్టుల నెదురక వినమ్రుఁడట్లు తలయొగ్గి వారిబారింబడక సుఖముండును. అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు