వేదాంగాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం వీటిని వేదాంగాలు అని అంటారు.
- వేదాల యొక్క అంగాలు/ [షష్ఠీ తత్పురుష సమాసం ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు