Jump to content

వేద లక్షణాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వేద మంత్రాల వీర్యత్వాన్నీ, శక్తిమత్త్వాన్నీ కాపాడేవి వేద లక్షణాలు. వర్ణ క్రమం అనే ఒక విశిష్ట సంప్రదాయం ఈ మంత్రాలను సురక్షితం కావించాయి. వేద మంత్రోచ్చారణలో ధ్వని- స్థాన- కరణ- ప్రయత్న- మంత్ర- స్వర- దేవతా జాతులనే ఈ ఎనిమిది లక్షణాలను పాటించవలసి ఉంటుంది. (ధ్వని స్థానంచ కరణం ప్రయత్నః కాలతా స్వరః/ దేవతాజాతి రేతైశ్చవర్ణో జ్ఞేయోవిచక్షణైః//)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]