వేలుపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. దేవత;2. దేవతాస్త్రీ;3. జ్యోస్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒంటికొమ్ము వేలుపు.
- "ద్వి. వేలుపుచెప్పు పద్ధతి నేర్తు." నవ. ౩, భా. (చూ. వేలుపుసాని.)
- "వ. మతియను వేల్పు గాంధారియై పుట్టె." భార. ఆది. ౩, ఆ.
- "ఎ, గీ. అవ్వ నీవు వేల్పవౌదని కొందఱు, మొగిన కేలుమొగిచి మ్రొక్కిరంత." భార. ఆర. ౨, ఆ.)