వైజయంతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- జెండా కు పర్యాయ పదము.
- సం. వి. ఈ. స్త్రీ.
1. టెక్కెము; 2. విష్ణుమాలిక; 3. విష్ణు ప్రాకారము; 4. తక్కిలి†
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- కేతనము / టెక్కెము / ధ్వజము / పతాకము / బావుటా / వైజయంతి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు