వ్యంగ్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సం. వి. అ. పుం. =వ్యంజనచేతఁ దెలియఁదగిన యర్థము.
- ఎత్తిపొడుపు. వేళాకోళము.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004.
విణ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- 1. ఎత్తిపొడుపు. 2. వేళాకోళము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "నరుల కారయ వ్యంగ్యము గాదు." [భాస్క.శ. 57]