వ్యంజకవ్యంగ్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గూఢమై ప్రయుక్తశబ్దములచే సిద్ధించు నొకవిలక్షణమైన యర్థాంతరము వ్యంగ్యము. ఆవ్యంగ్యమును స్ఫురింపఁజేయు శబ్దము వ్యంజకము. వ్యంజకమునకు ఫలము వ్యంగ్యము; వ్యంగ్యమునకు మూలము వ్యంజకము. అట్లే- వేదాధ్యయనమునకు ఫలము ఫలవదర్థావబోధ. అనఁగా వేదవిహితక్రియాకలాపాచరణమే ఫలముగాఁ గలిగిన వేదమంత్రార్థావబోధ. అనఁగా- వేదమంత్రార్థములను బాగుగ నెఱిఁగికొని అందు విధింపఁబడిన క్రియాకలాపములను విధివిధానమున నాచరించుట. ఆ ఫలవదర్థావబోధకు మూలము వేదాధ్యయనము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939